శ్రీకృష్ణ కమిటీ ముందు 5,6,7 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెసు వాదనలు

ఈ మేరకు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ డిఎస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో నిర్ణయం జరిగినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన సీమాంధ్ర నేతలు 6,7 తేదీల్లో తెలంగాణ నేతలు శ్రీకృష్ణ కమిటికి తమ వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది. సుమారు 125 మంది ప్రజాప్రతినిధులు కమిటి ముందు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications