ప్రేమికురాలిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

పోలీసులు రాకముందే మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పరువు హత్యలను నిరోధించే అంశంపై కూలంకషంగా చర్చించి, సిఫారసులు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో మరో పరువు హత్య జరగటం దారుణం.












Click it and Unblock the Notifications