బీహార్‌లో ఆర్జేడీ, ఎల్జేపీ బంద్ విజయవంతంమయ్యే అవకాశం

ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్ర మంత్రి జయప్రకాష్ నారాయణ్ యాదవ్, రాజ్యసభ మెంబర్ రామ్ క్రిపాల్ యాదవ్ బీహార్‌లోని వీధి వీథుల్లోకి తిరుగుతూ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్చంధంగా మూసివేశారు.
ప్రభుత్వకార్యాలయాలు పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బస్సులు, రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఆ రాష్ట్రం బంద్ జరగడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం ఎన్డీయే, వామపక్షాలు బంద్‌కు పిలిపిచ్చిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications