Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంలో ఎగబడుతున్న జనం

Jagan
శ్రీకాకుళం: వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా జగన్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో భాగంగా మూడో రోజైన శనివారం పాలకొండ నుంచి ప్రారంభమైంది. సీతంపేట మండలం, గొయిదిలో దివంగిత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడ జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి సీతంపేటకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం జగన్ సీతంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+