అధికార దాహంతోనే జగన్ బోగస్ యాత్ర: మధు యాష్కీ

కె. రోశయ్య తనంత తానుగా ముఖ్యమంత్రి పదవిని కోరుకోలేదని, అధిష్టానం ఆదేశాల మేరకే రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారని ఆయన చెప్పారు. ప్రస్తుతం రోశయ్య సమర్థంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై అనుచిత వ్యాఖ్యలు సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాగుణం ఎక్కువని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications