వైయస్ జగన్ వ్యవహారంపై మొయిలీ మాట్లాడ్తారు: మనీష్ తివారీ

కాగా, జగన్ వ్యవహారంపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో జగన్ వ్యవహారంపై చర్చించారు. లండన్ నుంచి వచ్చిన వెంటనే వీరప్ప మొయిలీ సోమవారం ఉదయం నుంచి కోర్ కమిటీకి చెందిన నాయకులతో తర్జన భర్జనలు పడుతున్నారు. జగన్ పై ఏ విధమైన చర్య తీసుకోవాలనే విషయంపై పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చలు జరుపుతోంది.












Click it and Unblock the Notifications