కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

కృష్ణా నదిలో విద్యార్థులు కొట్టుకుపోయారు. అయితే ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా ఇద్దరు మరణించారు. బయట పడిన విద్యార్థులు మిగతా విద్యార్థుల సమాచారం ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇద్దరు విద్యార్థులు కృష్ణానదిలో మునిగిపోయిన విషయం ఆలస్యంగా తెలిసింది.












Click it and Unblock the Notifications