పరిస్థితి చూస్తుంటే చనిపోవాలనిపిస్తోంది: హరికృష్ణ

కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని, బాబ్లీని చూడనీయకుండా కాంగ్రెసు అడ్డుకుంటోందని ఆయన అన్నారు. మహారాష్ట్రవారు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications