బాబ్లీపై చంద్రబాబు అనవసర రాజకీయం: సబితా ఇంద్రారెడ్డి

ధర్మాబాద్ పరిస్థితిపై మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ నుంచి నివేదిక కోరామని, ఆ నివేదిక రాగానే పరిస్థితిని పరిశీలిస్తామని ఆమె చెప్పారు. లాఠీచార్జీని ఖండిస్తున్నానని ఆమె చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications