వైయస్ జగన్ పై నివేదిక తెప్పిస్తున్నాం: వీర్ప మొయిలీ

పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు సస్పెన్షన్ పద్ధతి ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతనే రాంబాబును సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానమే అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలనే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పార. అంబటి రాంబాబు జగన్ మద్దతుదారుడో, కాదో తమకు తెలియదని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అంబటిని సస్పెండ్ చేశాంమని ఆయన చెప్పారు. బాబ్లీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంపై తానేమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications