ఎంసెట్ ర్యాంకులు విడుదల: టాపర్స్ వీరే

ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ విశాఖపట్నానికి చెందిన ఎండి గౌస్ జానీ సాధించగా, రెండు నుంచి ఐదు ర్యాంకులు వరుసగా ఎ జనార్దన్ రెడ్డి (గుంటూరు), పల్లవి (విజయవాడ), సాయి కిరణ్ (కాకినాడ), లక్ష్మీపతి (చిత్తూరు) సాధించారు. మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంకును హైదరాబాదుకు చెందిన రావినూతల లలిత సాధించింది. రెండు నుంచి ఐదు ర్యాంకులను వరుసగా కిరణ్మయి (విజయవాడ), రాహుల్ (హైదరాబాద్), లక్ష్మి (విజయవాడ), మాధురి (హైదరాబాద్) సాధించారు.












Click it and Unblock the Notifications