బాబ్లీపై పిఎం హామీ ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటాం: ఎర్రబెల్లి

బాబ్లీపై తమ పార్టీ పోరులో రాజకీయం లేదని మరో తెలుగుదేశం నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అసమర్థత వల్లనే బాబ్లీ సమస్య తలెత్తిందని మరో తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి వరంగల్ లో అన్నారు. రోశయ్యపై, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోశయ్య చేతగాని చవట అని, దద్దమ్మ అని ఆయన అన్నారు. ధర్మాబాద్ లో తమ పార్టీ నేత చంద్రబాబుపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications