అసెంబ్లీలోని మహాత్మా గాంధీ సాక్షిగా టిడిపి మహా ధర్నా

పోలీసుల తీరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాసనసభ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాస్తారోకోకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే వరకు ఆందోళన సాగిస్తామని తెలుగుదేశం శాసనసభ్యులు అంటున్నారు. తమ ఆందోళనలో ఏ విధమైన రాజకీయం లేదని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications