దేవుడు కనిపించలేదని హోంగార్డు ఆత్మహత్య

తన ఆత్మహత్యకు దేవుడే కారణమని అతను ఆ సూసైడ్ నోటులో రాశాడు. హోంగార్డు ఆంజనేయ స్వామి భక్తుడు. గత 30 ఏళ్లుగా ఆంజనేయస్వామిని ప్రత్యక్షం చేసుకోవడానికి దీక్షలు చేస్తున్నాడు. అయితే చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకొండ గట్టు గ్రామానికి శ్రీరాముడు వచ్చాడని, అక్కడి గుట్టపై రామపాదం పడిందని ప్రజలు చెప్పుకుంటారు.












Click it and Unblock the Notifications