ఇసి నోటీసుకు వివరణ ఇచ్చిన తెరాస నేత కెసిఆర్

ఇతర పార్టీల వద్ద డబ్బు తీసుకొని తెరాసకు ఓటేయాలన్న వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని కెసిఆర్ తన వివరణలో చెప్పారు. హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇసి కెసిఆర్ కు ఆదివారం నోటీసు జారీ చేసింది. సబితమ్మ కాదు, సన్నాసియమ్మ అని కెసిఆర్ సబితా ఇంద్రారెడ్డిపై వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications