కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు: భయకంపితులైన ప్రజలు

గంపగూడెంలో తాహిసీల్దార్ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో కార్యాలయాల్లోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. భారత్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా సోమవారం భూమి కంపించినట్లు వార్తలు అందుతున్నాయి. పిలిప్పీన్స్ లో భూమి కంపించింది. దాని ప్రభావమే ఇక్కడ కనిపించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications