ప్రతి ఒక్కరికీ మేలు చేసిన మహానుభావుడు వైయస్: జగన్

ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మంగళవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు చేరుకున్నారు. సంతపేటలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో 263 వైయస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications