రాజీకి జగన్ నో: సురేఖ దారిలోనే మరింత మంది ఎమ్మెల్యేలు

కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు పోరెడ్డి చంద్రశేఖర రెడ్డి తొలుత లేఖ రాయడానికి సిద్ధపడినట్లు సమాచారం. శని, ఆదివారాల్లో ఇందుకు సంబంధించిన వ్యూహం ఖరారయ్యే అవకాశం ఉంది. అంబటి రాంబాబు శుక్రవారం మరోసారి అధిష్టానంపై, ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేయడాన్ని బట్టి కూడా జగన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications