పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ఉధృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి పెరగడంతో పోచమ్మగండి, కొయ్యూరు, కొండమొదలు పూర్తిగా నీటమునిగాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద కాజ్ వే ముంపులో చిక్కుకుంది. వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, అద్దెంకివారిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications