పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా పేలి ముగ్గురు మృతి

ప్రమాదంలో రెండు పెంకుటిల్లు నేలమట్టయ్యాయి. మరో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉదయం 11 గంటల వరకు కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications