ఓదార్పుపై సోనియా సూచన సరి కాదు: బాలినేని శ్రీనివాస రెడ్డి

జగన్ ఓదార్పు యాత్ర విషయంలో కొత్త విషయమేమీ లేదని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదని ముఖ్యమంత్రి రోశయ్య బాలినేనికి గురువారం సూచించారు. అయితే బాలినేని అందుకు అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications