వైయస్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటాం: నాయని నర్సింహారెడ్డి

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య మూడు సార్లు ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచారని, పైగా తెలంగాణకు చెందినవారని, అంజయ్య విగ్రహం స్థాపించకుండా ఎక్కడో కడప జిల్లాలో పుట్టిన వైయస్సార్ విగ్రహాన్ని నెలకొల్పడం సమంజసం కాదని ఆయన అన్నారు. వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను కూడగడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications