సిఎం రోశయ్య అధికారిక కార్యక్రమాలు రద్దు, విశ్రాంతి

ముఖ్యమంత్రికి వైరల్ ఫీవర్ ఉందని, విశ్రాంతి తీసుకోకపోతే మళ్లీ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, అందుకే విశ్రాంతి తీసుకోవాలని సూచించామని వారు చెప్పారు. పావురాలగుట్ట వద్ద రోశయ్య గురువారం వైయస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన తరఫున మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంతకుమార్ హాజరవుతున్నారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుంటే రికవరీ మరింత మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పామని వైద్యులన్నారు.












Click it and Unblock the Notifications