వైయస్ తో అనుబంధం, ఆత్మీయత గొప్పది: సిఎం రోశయ్య

వైయస్ మరణం ఊహించలేని పరిణామమని ఆయన అన్నారు. భౌతికంగా మన ముందు లేకపోయినా వైయస్ ఆత్మ మన చుట్టే ఉంటుందని ఆయన అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వైయస్ మనతో ఉంటారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి నిత్యం ప్రజల గురించి ఆలోచించేవారని ఆయన అన్నారు. ఎవరొచ్చి అడిగినా లేదని చెప్పడం వైయస్ చేత కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications