వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: సినీ నటుడు నరేష్

ఇడుపులపాయ నవీన దేవాలయంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఇతర పథకాలు వైయస్ ను చిరకాలం నిలిచిపోయేలా చేశాయని ఆయన అన్నారు. తిరుపతిలాగా ఇడుపులపాయ కూడా దేవాలయంగా మారుతుందని ఆయన అన్నారు. వైయస్ మన ముందు భౌతికంగా లేకపోయినా దేవుడిగా మన ముందు ఉంటాడని ఆయన అన్నారు. వైయస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని, జగన్ మిషన్ ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications