సీమాంధ్ర, తెలంగాణల్లో పోటాపోటీ విద్యాసంస్థల మూసివేత

ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్షను యధావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జెఎసి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు సీమాంధ్రలో విద్యార్థులు విద్యాసంస్థల్లో బంద్ పాటిస్తున్నారు. కాగా, రేపు ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఎపిపిఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తోంది. పరీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ శనివారం నుంచే అమలులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications