గ్రూప్ వన్ పై ముఖ్యమంత్రి రోశయ్యకు మధు యాష్కీ హెచ్చరిక

తెలంగాణ విద్యార్థులతో పాటు తాము రేపటి బంద్ లో పాల్గొంటామని, విద్యార్థులతో పాటు నడుస్తామని ఆయన అన్నారు. తూటాలనైనా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఉద్యమంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. పరీక్ష నిర్వహించాలనుకుంటే పరిణామాలకు మరో విధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలనుకోవడం సీమాంధ్ర నేతల కుట్ర మరో కాంగ్రెసు ఎంపి వివేక్ అన్నారు. ఉద్యమంలో పాల్గొనడం వల్ల తమ ప్రాంత విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ కాలేదని ఆయన అన్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications