ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నలుగురు విద్యార్థుల ఆమరణ దీక్ష

ఇదిలా వుంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గ్రూప్ -1 పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జెఎసి నాయకులు సుమన్, రాజారాం యాదవ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో చర్చించిన తర్వాత గ్రూప్ -1 పరీక్షపై ప్రకటన చేస్తామని సబితా ఇంద్రారెడ్డి వారికి చెప్పారు. గ్రూప్ -1 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఒయు జెఎసి ఈ నెల 5వ తేదీన బంద్ కు పిలుపునిచ్చింది. పరీక్షను యధావిధిగా ఈ నెల 5వ తేదీన నిర్వహించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications