వైయస్ జగన్ పై చర్య తీసుకోరా, మొయిలీ మాట నిజమేనా?

Veerappa Moily
బెంగళూరు: తమను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పినట్లు సాక్షి దినపత్రికలో వార్త వచ్చింది. మరో పత్రికలో ఆ వార్త రాలేదు. సాక్షి దినపత్రికలో మాత్రమే ఆ వార్త రావడంతో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

శనివారం శనేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవంతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న మొయిలీ జగన్ గురించి మాట్లాడినట్లు వార్త వచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని మొయిలీ చెప్పారు. జగన్ చర్యను పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాలను జగన్ ఏనాడూ ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+