లీక్ కాలేదని నమ్మించేందుకు వెంకట్రామి రెడ్డి యత్నం

కాగా, ఓయూ బీఈడీ కేంద్రంలో గ్రూప్ వన్ పరీక్ష పూర్తిగా రద్దయినట్లేనని ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాల ప్రిన్నిపల్ అయోధ్య తెలిపారు. ఉదయం 10.40 నిమిషాల వరకు పరీక్ష సజావుగానే జరిగిందని, ఆ తర్వాత భవనం దక్షిణ ప్రాంతం నుంచి 100 మంది పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారని, వీరు అద్దాలు పగులగొట్టి ప్రశ్నాపత్రాలు ఎత్తుకొని పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను ఏపీపీఎస్సీకి పంపిస్తామని అయోధ్య చెప్పారు.












Click it and Unblock the Notifications