వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు యువరాజ్యం అధ్యక్షుడి మద్దతు

ప్రజలకోసం పనిచేసిన మంచిమనిషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను జగన్ కలవాలనుకోవడం మంచి పరిణామమన్నారు. మంగళవారం దర్శినుంచి జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా జగన్ను మాచర్ల ఎమ్నెల్యే రామకృష్ణారెడ్డి, మాజీమంత్రి, సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కలిశారు.












Click it and Unblock the Notifications