ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్ మీద ప్రభుత్వంపై దండెత్తిన చంద్రబాబు

రాష్ట్రంలో ప్రభుత్వం నడవడం లేదని, ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదాను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిందని, మంత్రులు అవినీతికి పాల్పడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications