శంషాబాద్ విమానాశ్రయంలో గంటల కొద్దీ చంద్రబాబు నిరీక్షణ

చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన గురువారం ఉదయం తొమ్మిది గంటలనుండి విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఈ వార్త రాసేటప్పటి వరకు ఉదయం 11 గంటల వరకు కూడా ఆయన లాంజ్ లోనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. గురువారం నుంచి చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటన నిమిత్తం కింగ్ ఫిషర్ విమానంలో రాజమండ్రి వరకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తీవ్ర జాప్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications