తల్లికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఇద్దరు కూతుళ్లు, అల్లుడు అరెస్టు

తమ కుట్ర జరిగిందని కూతుళ్లు, అల్లుడు అంటున్నారు. ఆస్తి గొడవలున్న మాట వాస్తవమేనని, అయితే తాము తల్లికి హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించారని ఆరోపిస్తూ కుట్ర చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఆమెకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన సంఘటనతో తమకు సంబంధం లేదని వారంటున్నారు. భారతి మాత్రం తనపై కూతుళ్లే కుట్ర చేశారని అంటోంది.












Click it and Unblock the Notifications