సోంపేట మళ్లీ ఉద్రిక్తం: ధర్మానను అడ్డుకుంటామన్న స్థానికులు

గతంలోనూ సైతం ధర్మాన ప్రసాదరావు, ఎంపీ కిల్లి కృపారాణిని స్థానికులు అడ్డుకున్నారు. అయితే జూలై 14న కాల్పులు జరిగిన అనంతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీలు, మానవ హక్కుల వాళ్లు వారికి తోడయ్యారు. పర్యావరణానికి కీడుగా పరిమణించే పవర్ ప్లాంట్ ను ఎట్టి సందర్భాలలోనూ నెలకొల్పనిచ్చేది లేదని పౌరహక్కుల వారు, పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు.
ఇందులో భాగంగా స్థానికులకు ప్లాంట్లకు వ్యతిరేకంగా చెప్పడానికి వెళ్లిన పౌరహక్కుల నేతలను 20 మందిని సంతబొమ్మాళీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా వారిని పోలీసు స్టే,షన్లోనే ఉంచే పరిస్థితులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications