రెచ్చగొట్టే ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ పై వనపర్తి కోర్టులో కేసు

ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కాంగ్రెసు నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వనపర్తికి చెందిన కాంగ్రెసు నాయకుడొకరు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఇంతకు ముందు కేసు దాఖలు చేశారు. కోర్టు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఆ నాయకుడే మళ్లీ పవన్ కళ్యాణ్ పై అదే విషయంపై కేసు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications