నవంబర్ 1న ఓయు జేఏసి వర్సెస్ తెలంగాణ మంత్రులు

ప్రభుత్వం బలవంతం చేయకున్నా ఉత్సవాలలో పాల్గొంటామని ప్రకటించటం మంత్రులకు తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. వెంటనే మంత్రులు ఉత్సవాలలో పాల్గొంటామన్న వాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే నవంబర్ విద్యార్థుల ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. పాల్గొంటే ఆందోళన తీవ్రస్థాయిలో ఉంటుందన్నారు. కరీంనగర్లో సిపిఎం నాయకుడు చాడ వెంకటరెడ్డి సైతం నవంబర్ 1 అవతరణ దినోత్సవాలలో పాల్గొనబోమని ప్రకటించాడు.












Click it and Unblock the Notifications