వేధింపులతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య: పాఠశాల ముందు ఆందోళన

శుక్రవారం సాయంత్రం ఇంటివద్దనుండి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పోలీసులకు కంప్లయింట్ చేశారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్య ఎందువలన జరిగింది అనే విషయాన్ని పోస్టుమార్టమ్ తర్వాతనే చెప్పగలమని పోలీసులు అంటున్నారు.
కాగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్థానికులు శవంతో పాటు చైతన్య కళాశాల ముందు ఆందోళన చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వేధింపులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని తీయమని భీష్మించుకొని కూర్చున్నారు. సమత ఆత్మహత్యకు వారే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అయితే పాఠశాల యాజమాన్యం పరారీలో ఉంది. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి.












Click it and Unblock the Notifications