మాజీమంత్రి సంతోష్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసిన దుండగులు

సంతోష్ రెడ్డి కారుపై దుండగులు దాడి చేయడానికి కారణాలు తెలియరాలేదు. సంతోష్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. అనంతరం తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ అధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. అ తరువాత కెసిఆర్ తీరు నచ్చక ఆ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.












Click it and Unblock the Notifications