కాంగ్రెసు వాళ్లు పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు: గాలి

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తుల, తన ఆస్తులపై విచారణకు సిద్ధమనడాన్ని ఆయన ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి చంద్రబాబు, ఆస్తులను, తన ఆస్తులను సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. రోశయ్య స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు కేవలం 116 రూపాయలు తీసుకొని కాంగ్రెసు కు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications