జగన్ వర్గీయుడు మేకపాటిపై నారా లోకేష్ టీవీ చానెల్ ఆరోపణలు

ఫీజులు కట్టే వరకు హాల్ టికెట్లు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోందని, గత రెండు రోజులుగా 150 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారని చెప్పింది. విద్యార్థులనే కాకుండా మీడియాను కూడా కళాశాల యాజమాన్యం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించింది. ఓ విద్యార్థి చేత మాట్లాడించింది కూడా. అయితే, ఆ విద్యార్థి తన పేరు చెప్పడానికి గానీ తాను టీవీలో కనిపించడానికి గానీ ఇష్టపడలేదు. యాజమాన్యం వేధిస్తున్న విషయాన్ని మాత్రం ధ్రువీకరించాడు.












Click it and Unblock the Notifications