ఉప్పల్ స్టేడియంలో అరకొర సౌకర్యాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం

తాగునీరు, శీతలపానియాలు, బిస్కెట్‌ప్యాకెట్లు వంటి తదితర ఆహారపదార్థాల ధరలను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన స్టేడియం నిర్వాహకులను ఆదేశించారు.ఆయన కొద్దిసేపు మైదానంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఆటనకు కాసేపు తిలకించారు.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పి త్వరలో ఆ చర్యలు చేపడుతానన్నారు.












Click it and Unblock the Notifications