జగన్ పై తప్పుడు నివేదికలిస్తే ఊరుకోం: సిఎంకు జగన్ వర్గం గోనే హెచ్చరిక

భజనపరుల మాటలు విని అధిష్టానానికి జగన్ గురించి వ్యతిరేకంగా చెబితే ఊరుకోబోమన్నారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానానికి చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిది అని, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడి డి శ్రీనివాస్ జగన్ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడని రోశయ్యను ఉద్దేశించి అన్నారు. సమస్యల్లో కిరణ్ పదవి చేపట్టారన్నారు. అధిష్టానానికి కరెక్టు నివేదికలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైపాల్ రెడ్డికి సిగ్గు, లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications