సోమవారం కెబినెట్!: న్యూ ఢిల్లీకి క్యూ కట్టిన 40మంది అశావాహులు

వైఎస్ హయాంలో మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకొని రెండవసారి మంత్రిపదవి రాని జెసి దివాకర్ రెడ్డి, జానారెడ్డి, తాజా మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్థసారథి, శాసనసభ్యులు టిజి వెంకటేష్, ఏరాసు, వైఎస్ వివేకానందరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, తోట నరసింహం, మస్తాన్ అలీ, రాంభూపాల్ రెడ్డి, జెవివి సత్యానారాయణ, అనిల్ కుమార్ లు ఉన్నారు. శాసనమండలి సభ్యులు గోపినాథ్, రుద్రరాజు పద్మరాజు, కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications