తనకు కాంగ్రెసు అధిష్టానం నుంచి పిలుపు రాలేదన్న పి

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవి ఇస్తామని, తన విధేయతను మార్చుకోవాలని, అందుకు తమతో మాట్లాడడానికి ఢిల్లీ రావాలని కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications