కాంగ్రెసు ముఠా తగాదాలలో కూరుకు పోయింది: నన్నపనేని

తమకు కాంగ్రెసు లోని ముఖ్యమంత్రి పదవి గొడువతో సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యపై పోరాడటానికే ఎప్పుడూ ఉంటుందన్నారు. కాంగ్రెసు ముఠా తగాదాల్లో కూరుకుపోయి పాలనను పక్కన పెట్టిందన్నారు.












Click it and Unblock the Notifications