జనవరి 15 తర్వాత వైయస్ జగన్ పార్టీ: జూపూడి ప్రభాకర రావు

కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. రాజ్యాంగపరంగా వర్గీకరణ సాధ్యం కాదని తెలిసీ మందకృష్ణ మాదిగ పట్టుబట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాజ్యాంగబద్దత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications