సచివాలయం లోపల ఎమ్మార్పీయస్ కార్యకర్తలు, విస్తృతంగా తనిఖీలు?

సచివాలయానికి భద్రత పెంచారు. సందర్శకుల పాసులను కూడా రద్దు చేశారు. అంతకు ముందు సచివాలయానికి ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొంత మంది పోలీసుల కళ్లు గప్పి సచివాలయంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. తమ డిమాండ్ పై ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష చేస్తున్నారు.












Click it and Unblock the Notifications