ఇది చేతకాని ప్రభుత్వం, రైతు సమస్యలపై కుట్ర: చంద్రబాబు

Chandrababu Naidu
నల్గొండ: శాసనసభ సమావేశాల్లో రైతుల సమస్యలు చర్చకు రాకుంటా ప్రభుత్వమే కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులను పరామర్షించేందుకు ఆయన నల్గొండ, ఖమ్మంలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం కూడా రైతుల సమస్యలపై శాసనసభ సమావేశాలను స్తంభింపచేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమన్నారు.

వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం అయ్యిందని ఆయన అన్నారు. అయినా ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదన్నారు. తన పర్యటనలో భాగంగా ఖమ్మం వెళుతున్న చంద్రబాబు నల్గొండ జిల్లాలోని మునగాల మండలం బరాఖాత్ గూడెంలో రైతులను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+