తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీకి కట్టుబడి ఉంటాం: పుష్కరాలలో చిరంజీవి

అందుకు స్పందించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రజారాజ్యం కార్యకర్తలు నా వెంటే ఉన్నారని ప్రకటించారు. తెలంగాణలో ప్రజారాజ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. మంత్రివర్గంలో ప్రజారాజ్యం చేరుతుందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదన్నారు. అదంతా అభూతకల్పనగా కొట్టిపారేశారు. కొందరు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications